While Bharat Arun is likely set to retain his role as bowling coach of the Indian cricket team, R Sridhar faces tough competition from South Africa legend Jonty Rhodes who has applied for the fielding coach position.
#BharatArun
#teamindiacoach
#teamindiafieldingcoach
#ravisashtri
#mahelajyavardhane
#virendrasehwag
టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మళ్లీ భరత్ అరుణ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ భాద్యతలు చేపట్టినప్పటినుండి భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండడంతో అతను తిరిగి ఎంపికయ్యే అవకాశం ఉంది. విండీస్ టూర్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించిన అందరి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆ పదవుల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ఈ సారి కొత్తగా వయసు, ఎక్స్‌పీరియన్స్ లాంటి నిబంధనలను విధించింది. కపిల్ దేవ్ అధ్యక్షతన ఈ పదవులు ఎంపిక చేయబడతాయి.